Kakinada District Tiger Fear : మళ్లీ ప్రత్తిపాడుకు వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ | ABP Desam

2022-06-16 9

కాకినాడ జిల్లాను పెద్దపులి వణికిస్తూనే ఉంది. మూడు వారాలు దాటి నాలుగు వారంలో అడుగుపెట్టిన తన ప్రయాణాన్ని పెద్దపులి ఆపటం లేదు. ప్రత్తిపాడులో మొదలుపెట్టి ఏలేశ్వరం, శంఖవరం మండలాల్లో తిరిగిన పులి ఇప్పుడు మళ్లీ ప్రత్తిపాడుకు రావటంతో స్థానికులు భయభ్రాంతులకు లోనవుతున్నారు.

Videos similaires